హ్యాట్రిక్‌ దిశగా కేజ్రీవాల్‌

Delhi election results live

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. దీంతో ఢిల్లీలో సర్వత్రా ఉత్కంఠగా మారింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన 60 అసెంబ్లీ స్థానాల్లో ట్రెండ్స్‌ను పరిశీలిస్తే 36 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌ను ఆప్ దాటేసింది.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 63 నియోజకవర్గాల ట్రెండ్స్ బయటకు వచ్చాయి. ఆప్ 48 చోట్ల ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 14 స్థానాల్లో, ఇతరులు 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు.దీంతో ఆప్ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో చిందులు వేస్తున్నారు. మరోవైపు రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఓపెన్ టాప్ జీప్ సిద్ధం చేశారు. అదేవిధంగా ఆప్ కేంద్ర కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల సందడి కనిపించింది.

Delhi election results live,Counting of votes begins,#AAP,Delhi Election 2020 Result Live Updates, Arvind Kejriwal-led, #DelhiAssemblyElectionResults,#BJP,#Congress,#DelhiResults

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article