విడిపోయిన ధనుష్, ఐశ్వర్య?

ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తనయ ఐశ్వర్య భర్త ధనుష్ విడిపోయారు. దాదాపు 18 సంవత్సరాలు కలిసి ఉన్న ధనుష్, ఐశ్వర్యలు విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారని వెల్లడించారు. తమిళ చిత్రపరిశ్రమలో అన్యోన్య జంటగా పేరు పొందిన ఈ జంట ఇంత హఠాత్తుగా విడాకులు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలు అతిత్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article