టీటీడీ తాత్కాలిక ఈవోగా ధర్మారెడ్డి

Andhra Pradesh Government Set Up Special Command and Control Centre to monitor covid cases and Appointed Mr Jawahar Reddy As Head of this special centre. In His Place, Appointed Mr Dharma Reddy as temporary EO for TTD.

52
Dharma Reddy temporary TTD EO
Dharma Reddy temporary TTD EO

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కి తాత్కాలికంగా ఈవో బాధ్యతల్ని అప్పగించింది. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ని ఇప్పటికే స్టేట్ కొవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్టేట్ కివిడ్ కమాండ్ కంట్రోల్ పూర్తి బాధ్యతలు చూడాలంటూ జవహర్ రెడ్డిని ఆదేశించింది. తాడేపల్లి లో ఉండే స్టేట్ కమాండ్ కంట్రోల్ నుండే విధులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల్ని జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here