Dill Raju gave shock to Ashok
డిస్ట్రిబ్యూటర్, `పేట` చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత అశోక్ వల్లభనేనికి దిల్‌రాజు షాకిచ్చాడు. రీసెంట్‌గా అశోక్ వల్లభనేని అల్లు అరవింద్, దిల్‌రాజు, యు.వి.క్రియేషన్స్‌ను ఉద్దేశించి కుక్కలు, పందులు అన్నారు. ఈ విషయంపై దిల్‌రాజు నిన్న కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అశోక్‌కి దిల్‌రాజు మరో షాకిచ్చాడు. అదేంటంటే.. ఆర్టీస్టీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌ను పేట సినిమాకు క్యాన్సిల్ చేసేశాడట దిల్‌రాజు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అశోక్ వల్లభనేని అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ అందరూ అనుకుంటున్నారు. దీని వల్ల తనకే ఎఫక్ట్ పడుతుంది కానీ.. వేరే వాళ్లకైతే కాదు కదా..
For more new updates Click Here
Subscribe to TSNEWS.TV