ఈడీ విచార‌ణ‌కు పూరి జ‌గ‌న్నాధ్‌

113
Director Puri Jagannadh to appear before ED today
Director Puri Jagannadh to appear before ED today

డ్ర‌గ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్ మంగ‌ళ‌వారం ఉద‌యం హాజ‌ర‌య్యారు. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో పూరి జ‌గ‌న్నాధ్ హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here