కొత్త సినిమా ఎలా ఉంటుందో…

43
Director Raghavendar New movie

Director Raghavendar New movie

దర్శకులలో రఘవేంద్రరావుది ప్రత్యేకమైన శైలి. టాలీవుడ్ కు ఎన్నో హిట్ సినిమాలు అందించారు. అందుకే ఆయన దర్శకేంద్రుడు అని బిరుదు. అయితే ఆయన నుంచి సినిమా రాక చాలా రోజులవుతుంది. చివరి సినిమా 2017లో అక్కినేని నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన ఇప్పటివరకు డైరెక్షన్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా సినిమా తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సినిమాకు ఆయననే నిర్మాతట. సంగీత దర్శకుడు కీరవాణి. అక్టోబర్ 9 రేపు ఉదయం 11.30 లకు నూతన చిత్ర విశేషాలను తెలియజేస్తానని ఆయన ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here