వర్మను అడ్డుకోండి

48
Disha father against the varma movie
Disha father against the varma movie

Disha father against the varma movie

రాష్ర్టంలో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దిశకు న్యాయం చేయాలని ప్రతిఒక్కరూ గొంతెత్తారు. అయితే దిశ ఘటనపై రాంగోపాల్ వర్మ సినిమా తీయబోతున్నారు. వర్మ తీస్తున్న సినిమాను అడ్డుకోవాలని కోరుతూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. వర్మ సినిమాకు కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని, సెన్సార్ బోర్డు ఎందుకు అడ్డుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. వెంటనే వర్మ సినిమాను అడ్డుకోవాలని, దిశ ఘటనపై సినిమా తీయడం సరైంది కాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here