హీరోయిన్లు బికినీలతో కనిపించడం కొత్తేమీ కాదు. రీజనల్ ఇండస్ట్రీలోని హీరోయిన్ల సంగతేమో కానీ… బాలీవుడ్ భామల వరకూ వెళితే బికినీ వేయని హీరోయిన్ అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే ఏ హీరోయిన్ అయినా సముద్ర తీరంలోకో లేదంటే స్విమ్మింగ్ పూల్‌లోకో దిగినప్పుడే టూ పీస్ డ్రెస్సులతో కనిపిస్తుంటారు. కానీ దిశా పటానీ మాత్రం తాను బికినీ వేయడానికి ఏ చోటైనా ఓకే అని చెప్పకనే చెబుతోంది.
తాజాగా ఆమె బికినీతో ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పంచుకుంది.ఇదిగో ఇక్కడున్నది అదే సెల్ఫీనే. ఆ హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియా వేడెక్కిపోయిందంటే అతిశయోక్తి కాదు. అన్నట్టు ప్రతి హీరోయిన్ బికినీ వేయలేదు. ఆ డ్రెస్ వేయాలంటే పర్‌ఫెక్ట్ ఫిజిక్ ఉండాల్సిందే. ఫిట్‌నెస్ విషయంలో అందరికంటే ముందుండే దిశా బికినీ డ్రెస్‌లో పర్‌ఫెక్ట్ అనిపించడం లేదూ!