దిశా పటానీ ఈ పేరు చాలు కుర్రాళ్ల గుండెల్లో గంటలు గణ గణ మోగడానికి. తెలుగులో `లోఫర్` సినిమాతో సందడి చేసింది. హిందీలో ఆమె సినిమాల కన్నా కూడా టైగర్ ష్రాఫ్ దోస్తీగానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారని చెప్పుకుంటుంటారు.ఇప్పుడు ఆ ఇద్దరూ విడిపోయారనే ప్రచారం కూడా ఉంది. అందులో నిజమెంతనేది తెలియదు కానీ.టైగర్ ష్రాప్ ఎంతగా ఫిట్‌నెస్ ఫ్రీకో,ఈ అమ్మాయి కూడా అంతే. అందం,ఫిట్‌నెస్.ఈ రెండింటి కలయికే దిశా అని చెప్పొచ్చు.
ఆమె జిమ్‌లో చేసే విన్యాసాలు భలే ఉంటాయి. ఇక అందం పరంగా కూడా ఆమె అదరగొడుతుంటుంది. ఎప్పుడూ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతి పోగొడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకి విపరీతమైన క్రేజ్. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు హాట్ హాట్ భంగిమలతో పోజులిస్తూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ పిక్ కూడా అందులో భాగమే.ఈ అందం కిక్కెచ్చించేలా ఉంది కదూ! అన్నట్టు ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సూర్య సినిమాలో కథానాయికగా నటిస్తోంది. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఆ సినిమాని శివ తెరకెక్కిస్తున్నారు.