సితార హోటల్ లో వైద్యుడి ఆత్మహత్య

119
Doctor commits suicide at Sithara Hotel
Doctor commits suicide at Sithara Hotel

కె.పి.హెచ్.బి కాలనీలోని గ్రాండ్ సితార గ్రాండ్ హోటల్ లో చంద్రశేఖర్ అనే వైద్యుడి ఆత్మహత్య. మెదక్ లో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న చంద్ర శేఖర్. నిజాంపేటలో కుమారుడిని నీట్ పరీక్ష వ్రాయించేందుకు భార్యతో సహా వచ్చిన చంద్రశేఖర్. భార్యను ఇంటికి పంపించి, హోటల్ సితార గ్రాండ్ హోటలులో రూమ్ నం.314 తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here