జింకను చంపిన కుక్కలు

అన్నమయ్య జిల్లా :

నందలూరు పొలాల్లో నీళ్ల కోసం వచ్చిన జింకను చంపిన కుక్కలు.

సౌమ్యనాద స్వామి ఆలయ సమీపంలోని పొలాల్లో ఘటన.

కుక్కలు జింకను చంపిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపిన ప్రజలు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article