టూ బెడ్రూమ్ హ్యండోవర్

హైదరాబాద్లో ఈ నెలఖారు నుంచి రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 26, 28, జులై 1, 4వ తేదీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అందజేస్తారు. పీవీ మార్గులోని అంబేద్కర్ నగర్ లో 330, జీవైఆర్ కంపౌండ్ లో 180, పొట్టి శ్రీరాములు నగర్లో 162, గొల్లకుర్మయ్య కాలనీలో 10 ఇళ్ల నిర్మాణం. పూర్తయిన మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను దశల వారిగా లబ్దిదారులకు జీహెచ్ఎంసీ అందజేస్తుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article