డ్రోన్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ

84

తెలంగాణ లో ప్రయోగాత్మంగా డ్రోన్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ కి కేంద్రం అనుమతినిచ్చింది. మార్చి 9న మెయిల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోరగా.. గత నెల 29న సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అనుమతినిచ్చింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తో అన్ మెన్ ఎయిర్క్రాఫ్ట్ విధానంలో వ్యాక్సిన్ సరఫరాకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here