విద్యార్ధులకు ఉచిత వీడియో క్లాసుల యాప్

యు.కె.జి నుండి ఇంటర్మీడియట్, జేఈఈ మరియు నీట్ విద్యార్ధులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించటానికి ‘కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్, Hyderabad’ ఆద్వర్యంలో రూపొందించబడిన “eCalcus Free Online Classes” యాప్ ను తెలంగాణ రాష్ట్ర విధ్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ యాప్ లో మాథ్స్ మరియు సైన్స్ సబ్జెక్టులకు సంబదించిన ప్రాక్టీస్ మెటీరియల్ మరియు విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే విధంగా హిందీ మరియు ఆంగ్ల భాషలలో బోధించబడిన యానిమేటెడ్ వీడియోలను తరగతి వారీగా పొందుపరిచారు. ప్రస్తుతానికి 1050కి పైగా వీడియోలు మరియు 19600 కు పైగా ప్రశ్నలను పొందుపరిచారు.

విద్యార్ధులు గూగుల్ ప్లే స్టోర్ నుండి “eCalcus Free Online Classes” యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి పేరును రిజిస్టర్ చేసుకోవటం ద్వారా సంబందిత పాఠ్యాంశాలను ఉచితంగా వీక్షించవచ్చును. దీనికి విద్యార్ధులు ఏ విదమైన రుసుమును చెల్లించనవసరం లేదు.

https://play.google.com/store/apps/details?id=com.ecalcusflutter.in

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article