పాపులర్ సినీ స్టార్లకు ఈడీ నోటీసులు

112
ED notices to popular movie stars
ED notices to popular movie stars

మాదకద్రవ్యాల కేసులో సినీ స్టార్లకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సమన్లు అందుకున్న వాళ్లలో పాపులర్ సినీ హీరోయిన్స్ ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ముమైత్‌ ఖాన్లు, సినీహీరోలు రాణా దగ్గుబాటి, రవితేజ, నవదీప్, తరుణ్, నందులు, సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తదితరులకు ఈడీ సమన్లు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించనుంది. ఎక్సైజ్‌ శాఖ 2017లో నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తు చేపట్టనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here