కేంద్ర సహాయ మంత్రిగా ఈటల?

174

బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరనున్నారనే విషయం ఖరారైంది. తను రాజ్యసభకు నామినేట్ అయ్యి.. కేంద్రంలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. త్వరలో ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారని సమాచారం. హుజురాబాద్ అసెంబ్లీ బరిలో ఈటల రాజేందర్ భార్య జమున నిలుస్తారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here