భాజపాలో ఈటల చేరిక తేదీ ఖరారు!

75

హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరే తేదీ ఖరారైంది. ఈ నెల 14న ఈటల రాజేందర్‌ భాజపాలో చేరనున్నారు. ఈటలతోపాటు ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ తదితరులు భాజపా కండువా కప్పుకోనున్నారు. దిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here