సీఎం మాటలు బేఖాతర్

128
farmer complaint on Shivampet tahsildar
farmer complaint on Shivampet tahsildar

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత చెబుతున్నా రెవెన్యు అధికారులు తీరు మారడం లేదు. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో వేధించకూడదని అనేక సార్లు చెప్పారు. అయినా, వీరి తీరు మారకపోవడంతో ఆయన వారి అధికారాల్ని మొత్తం కత్తరించినప్పటికీ వీరి తీరు మారట్లేదు. సీఎం చెప్పిన మాట సాక్షాత్తు ఆయన జిల్లాకు చెందిన ఎమ్మార్వోలే వినడం లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. పట్టా పాస్ పుస్తకాల్ని మంజూరు చేయడం లేదని ఆగ్రహించిన తాళపల్లి తండా రైతు ఏకంగా మెదక్ జిల్లా శివంపేట్ తహశీల్ధార్ భానుప్రకాష్ ఫై డీజిల్ వెదజల్లాడు. దీంతో, ఆయన ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here