కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి

బెంగళూరులో అమానవీయ ఘటన జరిగింది.బిజినెస్లో రూ.1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో తండ్రి సురేంద్ర నడిరోడ్డుపై కుమారుడు అర్పిత్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతూ అతను పరుగులు తీశాడు. ఈ దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article