కన్న కూతురు పై తండ్రి అత్యాచారం

వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురు పై తండ్రి గత కొంతకాలంగా అత్యాచారం చేశారు. ఆమెకు గర్భం దాల్చడంతో తల్లి నిల‌దీసింది. దీంతో, కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పాడాడని చెప్పిన కూతురు. బతుకుదేరువు కోసం హైదరాబాద్ లో పఠాన్ చెర్వు ప్రాంతంలో కుటుంబం ఉంటోంది. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉండ‌గా.. అత్యాచారానికి గురైన బాలిక పెద్ద కూతురు. సొంత గ్రామం మోమిన్ పేటకు చేరుకొని పోలీస్ స్టేషన్ లో త‌ల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని మోమిన్ పేట పోలీసులు ద‌ర్యాప్తు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article