సిద్దింబజార్ లో అగ్నిప్రమాదం

98
Fire Accident At Sidhimbazar
Fire Accident At Sidhimbazar

Fire Accident At Sidhimbazar

హైదరాబాద్, సిద్దింబజార్లోని కార్ల వాహనాలకు సంబంధించిన మెటీరియల్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని మోటార్స్ స్పెర్ పార్ట్శ్  గోదాంలో జరిగిన ప్రమాదంలో ఆస్తినష్టం భారీగా జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగింది. గోదాంలో ఉన్న లక్షల విలువ చేసే పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎవరికి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here