నందిగామ పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం

నందిగామ:నందిగామ పోలీస్ స్టేషన్ వెనుక విద్యుత్ వైరు తెగిపడడంతో మంటలు. ఆరు బైకులు, ఆటో దగ్దం. పలు కేసులలో పోలీసులు సీజ్ చేసి పార్క్ చేసిన ఆటో బైకులు మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article