హుజూరాబాదులో తొలి లబ్ధిదారులు 15 మంది

148
first beneficiaries in Huzurabad were 15 people
first beneficiaries in Huzurabad were 15 people

ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామం బహిరంగ సభ వేదికగా 15 మంది దళితులకు సీఎం కేసీఆర్ తెలంగాణా దళితబంధు పథకం చెక్కులు అందజేస్తారు.. లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జిల్లా యంత్రాంగం. ఇవాళ రాత్రివరకు జాబితా ఖరారు. జాబితాను రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపనున్న జిల్లా కలెక్టర్. సీఎం ఆమోదంతో తొలి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయనున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here