కర్నూలు చేరుకున్న తొలి విమానం

71

first jet to land in kurnool from banglore with 76 passengers

మేఘాలలో తేలిపొమ్మన్నది

76 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి కర్నూలు చేరుకున్న తొలి జెట్ విమానం.
*తొలి విమానం నడిపిన పైలట్ కర్నూల్ వాసియే

కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఆదివారం చారిత్రాత్మక ఘట్టం.. చోటు చేసుకుంది.తొలి ప్యాసింజర్ ఫ్లైట్స్ (ఇండిగో) బెంగళూరు-కర్నూలు; కర్నూలు-విశాఖపట్నం ఫ్లైట్స్ కు జాతీయ జెండా ఫ్లాగ్ వేవ్ చేసి ఆవిష్కరించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు తదితరులు, ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష.
బెంగళూరు-కర్నూలు తొలి ప్యాసెంజర్ ఫ్లైట్ (ఇండిగో 6E7911) ను నడిపిన పైలట్ కర్నూలు వాసి వీరా..తొలి ప్యాసింజర్స్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, బెంగళూరు నాగరబావి నివాసి రాంప్రసాద్ దంపతుల కూతురు సాయి ప్రతీక్ష(6 సంవత్సరాలు) లకు పూల మొక్కలను ఇచ్చి ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ , ఎయిర్ పోర్ట్ అధికారులు, ఇండిగో సంస్థ అధికారులు*
కర్నూలు విమానాశ్రయం నుండి విశాఖపట్నం బయలు దేరిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్ (ఇండిగో 6E 7912) కు జాతీయ జెండా ఊపి ప్రారంభించి, ప్యాసింజర్స్ కు స్వీట్స్ ప్యాకేట్స్ ను బహుకరించి ..హ్యాపీ జర్నీ చెప్పిన మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..లోకల్ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, లోకల్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ డేవేలప్మెంట్ కార్పొరేషన్ ఎండి భరత్ రెడ్డి, ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు తదితరులు*

ఎయిర్ పోర్ట్ మొత్తం పండుగ వాతావరణంతో..కేరింతలు, చప్పట్లతో నెలకొన్న సంతోషకర వాతావరణం.
చరిత్రాత్మక ఘట్టం తొలి ప్యాసెంజర్ ఫ్లైట్స్ లో బెంగళూరు నుండి కర్నూలు ఎయిర్ పోర్ట్ కు రావడం..కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విశాఖపట్నం బయలుదేరి వెళ్లడం..తమ జీవితాల్లో ఎన్నటికీ మారిచిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.. కర్నూలు జిల్లా వాసులు కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి విమాన ప్రయాణం కలను నిజం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఫస్ట్ ఫ్లైట్ కర్నూలు ప్యాసింజర్స్, కర్నూలు వాసి పైలట్ వీరా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here