పోలాల్లోకి చేపలు

కోదాడ:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అంబేద్కర్ కాలనీలో ఉన్న పంట పొలాల్లోకి చేపలు వచ్చాయి, దాంతో కాలనీ వాసులంతా పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. పోలాల్లోకి దిగి చేపలు పట్టుకున్ఆరు. ఇదంతా అటుగా వెళ్తున్న సందర్శకులు ఆగి చూడడంతో సందడి వాతావరణం నెలకొంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article