పరీక్ష పత్రాలు లీక్ చేసిన దుండగుల అరెస్ట్.

పరీక్ష పత్రాలు లీక్ చేసిన దుండగుల అరెస్ట్…

జిల్లా వ్యాప్తంగా పరీక్ష పత్రాలను లీక్ చేసి సంచలనం సృష్టించిన పరీక్షా పత్రాల లీక్ ముఠా సభ్యుడు శ్రీనివాస్ అరెస్టు…
మరికొందరు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని కదిరి డి.ఎస్.పి ఎస్ భవ్య కిషోర్ పేర్కొన్నారు..
ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె కేసు పూర్వాపరాలను వివరించారు.
ప్రశ్నపత్రం లీక్ చేయడం తన సొంత ప్రయోజనాల కోసమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు డిఎస్పీ తెలిపారు.
దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని పూర్తి దర్యాప్తు అయిన తర్వాత సమాచారం సంపూర్ణంగా ఉండగలదు అని కూడా అన్నారు.
బైట్..
మాట్లాడుతున్న డిఎస్పి భవ్య కిషోర్ కేసు పూర్వాపరాలను ఘటన వివరాలను డిఎస్పి విలేకర్ల సమావేశంలో వివరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article