గాంధీ ఇక కొవిడ్ ఆస్పత్రి

పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో.. గాంధీ ఆస్పత్రి ఇక నుంచి పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మారనున్నది. ఓపీ సేవల్ని కూడా నిలిపివేస్తారు.

90
GANDHI IS COVID HOSPITAL NOW
GANDHI IS COVID HOSPITAL NOW

పది నిమిషాలకో కొవిడ్ పేషెంట్

శనివారం నుంచి గాంధి ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు శుక్రవారం ఆరోగ్యశాఖ ఆదేశాల్ని జారీ చేసింది. దీంతో ఇక నుంచి ఓపీ సేవల్ని నిలిపివేస్తారు. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్ కేసులు తీసుకుంటారు. ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు.. నిన్న ఒక్కరోజే నూట యాభై మంది చేరారు. పది నిమిషాలకొక పేషెంట్ చొప్పున గాంధీలో చేరుతున్నారు. ఐపీ బ్లాకు మొత్తం ఇప్పటికే కొవిడ్ పేషెంట్లతో నిండిపోయింది. రేపటినుంచి ఎమర్జెన్సీ సేవల్ని కూడా నిలిపివేస్తారు. దీంతో గాంధీ ఆస్పత్రి కేవలం కొవిడ్ ఆస్పత్రిగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here