గంజాయి బ్యాచ్ వీరంగం..

విజయవాడ:విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం.కొత్తపేట లంబాడి పేట లో స్థానికులు గంజాయి వారిపై సమాచారం ఇచ్చారంటూ 5 ద్విచక్ర వాహనాలు తగలబెట్టిన దుండగులు.నగర శివారు ప్రాంతం కావడంతో ప్రతి రోజు లంబాడి పేట ప్రాంతంలో గంజాయి మత్తులో యువకుల వీరంగం, స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని అనుమానంతో ద్విచక్ర వాహనాలు తగులబెట్టారని స్థానికులు అనుమానం.సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న టూ టౌన్ కొత్తపేట పోలీసులు..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article