పారిపోయిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లు

68

విశాఖ సబ్బవరం పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకు పారిపోయిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లు. ఇటీవల రెండున్నర టన్నుల గంజాయితో పట్టుబడిన స్మగ్లర్లు. ఈ రోజు ఉదయం స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన కేటుగాళ్ళు. నేరస్తులను వెతికి పట్టుకునే పనిలో నిమగ్నమైన పోలీసులు. నేరస్తులు ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here