జిలెటిన్‌స్టిక్స్‌ పేలడంతో 9 మంది మృతి .

108

కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది. మామిళ్లపల్లె శివారులో జిలెటిన్‌స్టిక్స్‌ పేలడంతో 9 మంది మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గనికి జిలెటిన్‌ స్టిక్స్‌ వాహనంలో తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here