హైదరాబాద్ చేరువలో విల్లాలు చౌకధరలోనే

GIRIDHARI CONSTRUCTIONS NIRVANA

గిరిధారి కన్ స్ట్రక్షన్స్ ఫ్యూచర్ గ్రోత్‌ని ద్రుష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులను డిజైన్ చేస్తుందనే విషయం ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్‌ను ఛార్మినార్ జోన్లో కలుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం, సెల్ఫ్ సస్టెయిన్డ్ టౌన్‌షిప్‌గా డెవలప్ అవుతున్న వికారాబాద్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్టస్ ను ముందే ఊహించిన సంస్థ.. నిర్వానా అనే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రక్రుతిలో సేదతీరాలని.. పచ్చటి పరిసరాల్లో అతి మధురమైన సొంతింటిని కట్టుకోవాలని ఆశించేవారి కలలను సాకారం చేయడానికి గిరిధారి కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో డెవలప్ అయిన గిరిధారి నిర్వానా వీకెండ్ హోమ్స్ కు చిరునామాగా నిలుస్తుంది. ఒక్కో విల్లా ధర అరవై లక్షల నుంచి ఆరంభమవుతుంది. ఒక్కో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాటు రేటు అరవై లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

డీటీసీపీ అనుమతితో దాదాపు 12 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న గిరిధారి నిర్వానాలో ప్లాటు సైజు 160 గజాల నుంచి ఆరంభమవుతుంది. హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న విల్లా ప్రీమియం ప్లాట్లలో అంతర్గత రోడ్లన్నీ 40 అడుగులవే అభివ్రుద్ధి చేస్తున్నారు. మెజెస్టిక్ ఎంట్రెన్స్ గేట్, ఫుట్ పాత్ విత్ టైల్స్, స్ట్రీట్ లైటింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, రెండు వేల మొక్కలు, చెట్లతో గ్రీనరీ, ఔట్ డోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మొక్కలకు డ్రిప్ ఇర్రిగేషన్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ వంటి సదుపాయాన్ని అందజేస్తారు. గిరిధారి నిర్వానా లో స్థలం కొనుక్కుంటే.. మీరు ఓ బ్యూటీఫుల్ విల్లాను హ్యాపీహ్యపీగా కట్టుకోవచ్చు. గిరిధారి ఆర్కిటెక్ట్ అందజేసే ప్లాన్లను ఎంచుకుంటే చాలు.. ఎంచక్కా మీరు ఊహించిన దానికంటే బెస్ట్ విల్లాను మీకు హ్యాండోవర్ చేస్తారు. నాణ్యమైన జీవనాన్ని కోరుకునేవారికి అన్ని రకాలుగా నచ్చే విధంగా గిరిధారి నిర్వానాను తీర్చిదిద్దుతోంది. వీకెండ్లలో సరాదాగా అలా వచ్చి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకునేవారికి నిర్వానాను మించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి.

గిరిధారి నిర్వానా డెవలప్ చేస్తున్న ఏరియా ప్రత్యేకత ఏమిటంటే.. మహావీర్ మెడికల్ కాలేజీ, హాస్పటల్స్ వంటివి రాకతో సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా మారింది. అంతేకాదు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రైల్వే స్టేషన్, వికారాబాద్ టౌన్, వికారాబాద్ నుంచి పరిగి రోడ్డు, అనంతగిరి కొండలు వంటివన్నీ ‘నిర్వానా’కు జస్ట్ పక్కనే ఉంటాయి. ఇలాంటి ఫ్యూచర్ డెవలప్ మెంట్స్ ని ద్రుష్టిలో పెట్టుకుని.. గిరిధారి కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన నిర్వానా నేడే మీకు నచ్చిన ప్రీమియం విల్లా ప్లాటును ఎంచుకోండి.. మీ పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాన్ని అందుకోండి.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article