గర్ల్స్ హైస్కూల్ జలమయం

నల్లగొండ జిల్లా నకిరేకల్ లోని గర్ల్స్ హైస్కూల్ లో అద్దరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గర్ల్స్ హైస్కూల్ జలమయం గా మారింది.ఇదే విషయమై పలుమార్లు పై అధికారులకు కంప్లైంట్ చేసిన పట్టించుకోని అధికారులు ఈ స్కూల్లో కి పిల్లలు పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు వర్షం వస్తే స్కూల్ మొత్తం మునిగిపోతుందని భయం తల్లిదండ్రులు ఉన్నది అంతేకాకుండా క్లాస్ రూములు కురుస్తున్నాయి. మరియు స్కూలు ప్రహరీ గోడలు పగుళ్లు వచ్చి ఉన్నాయి. ఇదే విషయమై సంవత్సరం కిందట మున్సిపల్ కమిషనర్ మరియు పై అధికారులకు కంప్లైంట్ చేసిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article