ప్రజలను పిప్పి చేస్తున్న గ్లోబల్ హాస్పిటల్

130

ప్రాణం పేరుతో పేదలను నమ్మబలికి రక్తం పీల్చితున్న వైద్యం. సరైన లెక్కలు చెప్పకుండా లక్షలు వసూలు చేస్తున్న వైనం. వరంగల్ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ దగ్గర 15 రోజుల్లో 18 లక్షలు వసూలు.రోగి బంధులకు పేషేంట్ ను చూపించకుండా డ్రామాలు. ఎప్పుడేంత వైద్యం అందించారో చెప్పకుండా ఒక్కో పేరుతో లక్షల బిల్లు వేసిన గ్లోబల్ వైద్య బృందం.

గ్లోబల్ హాస్పిటల్ పై ఇప్పటికే లక్షలు వసూలు చేస్తున్నట్లు పలు కేసులు. వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నట్లు గ్లోబల్ హాస్పిటల్ పై కేసులు పెట్టిన వైనం. ఇప్పటికే శ్రవణ్ కుమార్ నుంచి 14 లక్షలు వసూలు చేసి- మరో మూడున్నర కట్టాలని డిమాండ్ చేస్తున్న గ్లోబల్. లక్షలు వసూలు చేస్తున్నారని గ్లోబల్ యాజమాన్యాన్ని గతంలో పలుసార్లు హెచ్చరించిన వైద్యశాఖ. కనీస వైద్యసమాచారం ఇవ్వకుండా లక్షలు వసూలు. ఇలాంటి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను కోరుతున్న భాదితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here