శంషాబాద్ చేరువలో 16 వేలకే గజం?

Good Venture Near Airport

హైదరాబాద్‌లో అభివృద్ధికి ఎంతో స్కోప్ ఉన్న ప్రాంతమే.. సౌత్ హైదరాబాద్. వెస్ట్ కంటే ఎంతో ధీటుగా ఈ ఏరియా డెవలప్ అవుతోంది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఆదిభట్ల ఎయిరోస్పేస్ ఎస్ఈజెడ్, టీసీఎస్ వంటివి ఏర్పాటు కావడం.. లాజిస్టిక్స్ హబ్‌గా ఈ ప్రాంతం డెవలప్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేయడం వంటి డెవలప్మెంట్స్ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పైగా, నివసించడానికి అవసరమయ్యే సమస్త మౌలిక సదుపాయాలు డెవలప్ అవుతున్నాయి. ఇలాంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని గేట్‌వే ఎస్టేట్స్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర్లోని పెద్ద తూప్రాలో సాయి  వినాయక గార్డెన్స్ వెంచర్ సెకండ్ ఫేజును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు డీటీసీపీ నుంచి అనుమతి కూడా లభించింది.

ముందుగా మీరు ఇందులో ప్లాటును సెలెక్ట్ చేసుకుని, ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సొమ్మును చెల్లిస్తే చాలు.. మిగతా సొమ్మును 12 ఇన్ స్టాల్ మెంట్స్ లో చెల్లించే గొప్ప అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ రంగాన్ని గమనిస్తే ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ మరోటి లేదని చెప్పొచ్చు. 40  ఎకరాల విస్తీర్ణంలో ఆరంభించిన సాయి వినాయక గార్డెన్స్ లో ప్లాటు కొంటే.. భవిష్యత్తులో మంచి రాబడిని అందుకోవచ్చు. వచ్చే ఐదేండ్లలో సూపర్ గ్రోత్‌ని  ఊహించి చాలామంది ఇందులో ప్లాట్లు కొనుగోలు చేస్తుండటం విశేషం.

డీటీసీపీ ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ పొందిన ఈ వెంచర్లో ప్రారంభ ప్లాటు సైజు కనీసం 240 గజాలు. ప్రస్తుతం కొని పెట్టేసుకుంటే.. ఆటోమెటిక్‌గా రేట్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. గేట్ వే ఎస్టేట్స్ డెవలప్ చేస్తున్న సాయి వినాయక గార్డెన్స్ వెంచర్ లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో ఇక్కడికి ఎక్కడ్నుంచి అయినా సులువుగా చేరుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉండటం వల్ల దేశ, విదేశాలకు నేరుగా ప్రయాణం చేయవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా గడపాలనుకునేవారికి ఇట్టే నచ్చతుందీ వెంచర్. మరెందుకు ఆలస్యం, మీకు నచ్చిన ప్లాటు వెంటనే బుక్ చేసుకోండి.

HYDERABAD REAL ESTATE 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article