గోపిచంద్‌కు షూటింగ్ లొ స్వల్ప గాయాలు

Gopichand small accident for Gopichand
గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో అనీల్ సుంకర్ నిర్మిస్తోన్న‌ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గర గల మాండ్వాలో చిత్రీకరణ జరుపుకుంటొంది. ఈ రోజుతో  అక్కడ చిత్రీకరణ ముగించుకుంటోన్న నేపథ్యంలో హీరో గోపిచంద్ పై బైక్ చేజింగ్ పోరాట సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వటంతో స్వల్ప గాయాలయ్యాయి‌. గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్‌మెంట్  తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చేసుకోవచ్చని అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్  డాక్టర్స్ తెలిపారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article