కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గ‌వ‌ర్న‌ర్ అసంతృప్తి

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ పెద్ద షాక్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి రాష్ట్రప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సామాజిక సేవ చేసిన వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల‌ని అన్న‌ట్లు తెలిసింది. కౌశిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని గ‌వ‌ర్నర్ అన్న‌ట్లు స‌మాచారం. దీంతో, ప్ర‌భుత్వానికి ఒక్క‌సారి షాక్ కు గురైన‌ట్లుగా మారింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article