గవర్నర్ నరసింహన్‌ అభినందనలు

Governor Speech in Assembly

తెలంగాణ రెండో శాసనసభలో గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి శనివారం ప్రసంగించారు.  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు  గవర్నర్ నరసింహన్ ను సాదరంగా ఆహ్వానించారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు గవర్నర్ నరసింహన్‌ అభినందనలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article