గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం

150
Grand start to Bonalu at Golkonda in Hyderabad
Grand start to Bonalu at Golkonda in Hyderabad

ప్రారంభం కానున్న ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు

అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించనున్న మంత్రులు

ఆదివారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు మొదలు కానున్నాయి. లంగర్‌హౌస్‌ నుంచి చేపట్టే అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొననున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here