కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి బయల్దేరి శోభాయాత్రకు

హైదరాబాద్:హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి బయల్దేరి శోభాయాత్రకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు కర్మన్ ఘాట్ టెంపుల్ నుంచి తాడ్ బండ్ వరకు 21 కిలోమీటర్ల సాగనున్న శోభాయాత్ర.హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ భక్తులతో కోలాహలంగా సందడి నెలకొంది.భక్తులకు అలాటి అసౌకర్యం కలగకుండా దేవాలయం కమిటీ సభ్యులు భక్తుల దర్శనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article