HARISH SHANKAR GOING TO PRODUCE MOVIES
`మిరపకాయ్, గబ్బర్ సింగ్, డీజే దువ్వాడ జగన్నాథమ్` వంటి చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు `వాల్మీకి` సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు దర్శకుడిగా ఉన్న ఈయన త్వరలోనే నిర్మాతగా కూడా మారబోతున్నాడని సమాచారం. నిజానికి సాయిధరమ్ తేజ్ `జవాన్`కు హరీష్ శంకర్ నిర్మాతగా సినిమా చేయడానికి రెడీ అయ్యి డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ కొనేరుతో కలిసి మీడియం బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేయబోతున్నారట. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి త్వరలోనే వివరాలు వెల్లడి కానున్నాయి.
For More Click Here
More Latest Interesting news