సోనూ సూద్ కు హాట్సాఫ్..

52
Hats Off To Sonu Sood
Hats Off To Sonu Sood

Hats Off To Sonu Sood

ఛిత్తూరులో ఒక పేద రైతు కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల కష్టం చూసి, చలించి ఏకంగా ట్రాక్టర్ కొనిచ్చి, తన ఉన్నత విలువలను, మానవత్వాన్ని ప్రదర్శించిన బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ కు హాట్స్ ఆఫ్! ఆయన గొప్పచర్య ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ఆయన్ని చూసి భారతదేశంలోని రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. ఇందుకు సంబంధించి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు సోను సూద్ కి ధన్యవాదాలు చెప్పడం గమనార్హం.

Sonu Sood Latest News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here