తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

55
HC decision on Ganesh immersion
HC decision on Ganesh immersion

నిమజ్జనంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని హై కోర్ట్ ఆదేశించింది. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఒక్క ఏడాది మినహయింపు ఇవ్వాలని ప్ర‌భుత్వం కోర‌గా.. గత ఏడాది లోనూ నిమజ్జనం పై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాలని, ఉత్తర్వులను మార్పులేదని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో ఛాలెంజ్ చేసుకోవాల‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here