హెచ్‌సీయూ పీజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. కరింనగర్ జిల్లా శ్రీరాంపుర్ ప్రాంతానికి చేందిన మౌనిక. హాస్టల్ రూం లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఎంటెక్‌ నానో సైన్స్ రెండో సంవత్సరం చదువుతుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article