శ్రీశైలానికి పెరిగిన వరద

157
Heavy Flood Water inflows To srisailam
Heavy Flood Water inflows To srisailam

శ్రీశైలంకు వరద నీరు పెరగడంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేశారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుండి జలాశయానికి నీరు రావడంతో తో ప్రాజెక్ట్ రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు స్పిల్ వే ద్వారా 55,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు. కుడి గట్టు,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు తెలిపారు

  • ఇన్ ఫ్లో;1,47,634 క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో; 1,12,047 క్యూసెక్కులు
  • పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
  • ప్రస్తుతం : 884.80 అడుగులు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
  • ప్రస్తుతం : 214.3637 టీఎంసీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here