గ్రేటర్ హైద్రాబాద్ లో భారీ వర్షం

గ్రేటర్ హైద్రాబాద్ లో భారీ వర్షం.లోతట్టు ప్రాంతాలు జలమయ0.సికింద్రాబాద్ , బేగంపేట్ , ప్యారడైజ్ , చిలకలగూడ, మారేడ్ పల్లి , అడ్డగుట్ట , బోయిన్పల్లి పలు ప్రాంతాల్లో భారీ వర్షం.మోకాలి లోతులో నీళ్ల లో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న స్కూల్ విద్యార్థులు.పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article