నెల్లూరు, తిరుపతి, కడపలో వర్షాలు

38

అల్పపీడనం వల్ల​ నవంబర్ 27 నుంచి నెల్లూరు జిల్లాలో మొదలౌవ్వనున్న వర్షాలు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 మధ్యలో అతిభారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, కడప​, ప్రకాశం జిల్లాల్లో కురుస్తాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు/భారీ వర్షాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here