5 ఏళ్ల పెద్ద హీరోయిన్‌తో హీరో..

Hero acting with 5 older Heroin

సాధార‌ణంగా హీరోలు ఎంత ముదురుగా ఉన్నా.. ప‌డుచు హీరోయిన్స్‌తో జ‌త క‌ట్టాల‌నుకుంటారు. హీరోలు వారి కంటే పెద్ద హీరోయిన్స్‌తో క‌లిసి న‌టించే సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తాయి. అస‌లు విష‌య‌మేమంటే వైవిధ్యమైన సినిమాలు చేసే త‌మిళ న‌టుడు ధ‌నుష్ హీరోగా `అసుర‌న్‌` అనే సినిమా ఈ నెల 26 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ ధ‌నుష్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని ధ‌నుష్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. ఈ చిత్రాన్ని వెట్రిమార‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. ధ‌నుష్, వెట్రిమార‌న్ కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు `పొల్లాదవన్`, `ఆడుగలం`, `వడచెన్నై` చిత్రాలు తెర‌కెక్కాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article