గంధర్వ సినిమా హీరో బుజ్జి కామెంట్స్

ఎన్టీఆర్ జిల్లా:గంధర్వ సినిమా హీరో బుజ్జి కామెంట్స్ వంగవీటి మోహన రంగా సినిమా చేశాక రంగా గారి అభిమానులు నన్ను బాగా ఆదరించారు గాంధర్వ సినిమా జులై 8 వ తారీకు సినిమా రిలీజ్ అవుతుంది వంగవీటి సినిమా నీ ఆదరించినట్టుగా ఈ సినిమాను కూడా ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article