ఇంత పెద్ద టైల్ చూశారా?

Home 360 At Jubleehills

సొంతిల్లు అనేది ఎంతో మధురమైనది.. మన జీవితంలోని భావోద్వేగాలు, మధురమైన క్షణాలకు సాక్షిగా నిలుస్తుంది. అందుకే, మన సొంతింటిని అందంగా అలంకరించుకోవడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తాం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని హోమ్ 360 ఎట్ జూబ్లీహిల్స్ మీకు అన్నివిధాల నప్పే డ్రీమ్ హోమ్ ప్రాడక్ట్స్ ని అందజేస్తుంది. నేషనల్, ఇంటర్నేషనల్ టాప్ బ్రాండ్ టైల్స్, శానిటరీ అండ్ బాత్ ఫిట్టింగ్స్, వెల్ నెస్ ప్రాడక్ట్స్, కిచెన్స్, వార్డ్ రోబ్స్, ఎలక్ట్రికల్, వాల్ అండ్ ఫ్లోర్ కవరింగ్స్, వాటర్ సొల్యూషన్స్, ప్లాంటర్స్, అడ్హెసీవ్స్ వంటివి అందజేస్తుంది.

మీ రెసిడెన్షియల్, కమర్షియల్, ఆఫీస్ స్పేసులను అతి సుందరంగా డిజైన్ చేసేందుకు జూబ్లీహిల్స్ లోని హోమ్ 360 మీకు అన్నివిధాల తోడ్పుటును అందిస్తుంది. మీకు మోస్ట్ ఎక్స్ క్లూజివ్, ఇంపోర్టెడ్, హ్యాండ్ పిక్డ్ టైల్ బ్రాండ్ర్ కు హైదరాబాద్లోనే టాప్ డెస్టినేషన్.. హోమ్ 360. డీజిల్, ఐరిస్, పోర్సిలానోసా, నెక్సియాన్, మిరేజ్, బొకే, అపరాసీ, గోమేజ్, మొజాలికా వంటి అనేక టాప్ బ్రాండ్ టైల్స్ కు కేరాఫ్ అడ్రస్ హెమ్ 360. ప్రపంచ పేరెన్నిక గల డీజిల్ టైల్స్ కు ఇండియాలోనే ప్రప్రథమ స్టోర్ హైదరాబాద్ లోని హోమ్ 360 కావడం గర్వకారణం.

చిన్న సైజు టైల్స్ అనుకోండి.. మనకెక్కడైనా దొరకుతాయి. కాకపోతే, కాస్త బడా సైజు టైల్ కావాలంటే ఎలా? మీ ఇల్లు వెరీ వెరీ స్పెషల్ గా కనిపించేందుకు 10/5 ఫీట్ సైజు టైల్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీరు జూబ్లీహిల్స్ 36 లో గల హోమ్ 360 స్టూడియోకు విచ్చేయాల్సిందే. ఇక్కడ మీకు అనేక రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో టాప్ టైల్ బ్రాండ్స్ కు కేరాఫ్ అడ్రస్ హోమ్ 360. చిన్న టైల్ అయినా.. అతి పెద్ద సైజు టైల్ అయినా.. హోమ్ 360లో దొరకని రకమంటూ లేదు. కజారియా, ఎటర్నిటీ, నిట్కో, సోమని, సింపోలో, క్యూటన్ సిరామిక్స్.. ఇలా మీకు ఏ బ్రాండ్ కావాలన్నా ఇట్టే దొరుకుతుంది. ఒకవేళ మీకు టైల్స్ కానీ  ఫర్నీచర్ కానీ బల్క్ లో కావాలన్నా హోమ్ 360 మీకు సాయం చేస్తుంది. ఇప్పటికే ఎన్సీసీ అర్బన్, కాంటినెంటల్ హాస్పిటల్, తాజ్ వివాంటా, ఫారెస్ట్ రిసార్ట్ వంటి అనేక సంస్థలకు హోమ్ 360 సోర్సింగ్ లో హెల్ప్ చేసింది.

జూబ్లీహిల్స్ 36 లోని హోమ్ 360 స్టూడియో అందిస్తున్న ఎక్స్ క్లూజివ్ సర్వీసెస్ గురించి. మీ కలల ఇంటిని మోస్ట్ బ్యూటీఫుల్ గా డిజైన్ చేసుకోవాలంటే.. మీరేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హోమ్ 360 స్డూడియోకి విచ్చేయండి. టైల్స్, శానిటరీ బాత్ ఫిట్టింగ్స్, కిచెన్స్, వార్డ్ రోబ్స్, వాల్, ఫ్లోర్ కవరింగ్స్, వెల్ నెస్ ప్రాడక్ట్స్.. ఇలా మీకేం కావాలన్నా.. ఎంతో ఈజీగా సెలెక్ట్ చేసుకోండి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article