గంజి ప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించిన హోం మినిస్టర్

జి.కొత్తపల్లి గ్రామానికి చేరుకున్న హోంమంత్రి తానేటి వనిత.

గంజి ప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించిన హోం మినిస్టర్.

వైస్సార్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ మృతికి ప్రగాఢసానుభూతిని తెలిపిన తానేటి వనిత.

మంచి నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేసిన హోం మినిస్టర్.

గంజి ప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన తానేటి వనిత.

హోంమంత్రితో పాటు ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.

హంతకులను కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించిన హోంమంత్రి వనిత.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article